(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.126. అధ్యాయః 126
Mahabharata - Shanti Parva - Chapter Topics
తాపసైః స్వాశ్రమముపాగతస్య సుమిత్రస్య పూజనం॥ 1॥
తతః సుమిత్రేణ తాపసాన్ప్రతి ఆశాంతరిక్షయోర్జ్యాయస్తరం కిమితి ప్రశ్నః॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-126-0x(5692)(69798)
ప్రవిశ్య చ మహారణ్యం తాపసానామథాశ్రమం।
ఆససాద తతో రాజా శ్రాంతశ్చోపావిశత్తదా॥ 12-126-1(69799)
తం కార్ముకధరం దృష్ట్వా శ్రమార్తం క్షుధితం తదా।
సమేత్య ఋషయస్తస్మై పూజాం చక్రుర్యథావిధి॥ 12-126-2(69800)
స పూజామృషిభిర్దత్తాం ప్రతిగృహ్య నరాధిపః।
అపృచ్ఛత్తాపసాన్సర్వాంస్తపోవృద్ధిమనుత్తమాం॥ 12-126-3(69801)
తే తస్య రాజ్ఞో వచనం ప్రతిగృహ్య తపోధనాః।
ఋషయో రాజశార్దూలమపృచ్ఛంస్తత్ప్రయోజనం॥ 12-126-4(69802)
కేన భద్రముఖార్థేన తపోవనముపాగతః।
పదాతిర్బద్ధనిస్త్రింశో ధన్వీ బాణీ నరేశ్వర॥ 12-126-5(69803)
ఏతదిచ్ఛామహే శ్రోతుం కుతః ప్రాప్తోఽసి మానద।
కస్మిన్కులే తు జాతస్త్వం కింనామా చాసి బ్రూహి నః॥ 12-126-6(69804)
తతః స రాజా సర్వేభ్యో ద్విజేభ్యః పురుషర్షభ।
ఆచఖ్యౌ తద్యథావృత్తం పరిచర్యాం చ భారత॥ 12-126-7(69805)
హైహయానాం కులే జాతః సుమిత్రోఽమిత్రకర్శనః।
చరామి మృగయూథాని నిఘ్రన్బాణైః సహస్రశః॥ 12-126-8(69806)
బలేన మహతా బ్రహ్మన్సామాత్యః సావరోధకః।
మృగస్తు విద్ధో బాణేన మయా సరతి శల్యవాన్॥ 12-126-9(69807)
తం ద్రవంతమనుప్రాప్తో వనమేతద్యదృచ్ఛయా।
భవత్సకాశం నష్టశ్రీర్హతాశః శ్రమకర్శితః॥ 12-126-10(69808)
కింను దుఃఖమతోఽన్యద్వై యదహం శ్రమకర్శితః।
భవతామాశ్రమం ప్రాప్తో హతాశో భ్రష్టలక్షణః॥ 12-126-11(69809)
న రాజలక్షణత్యాగః పునరస్య తపోధనాః।
దుఃఖం కరోతి మే తీవ్రం యథాఽఽశా విహతా మమ॥ 12-126-12(69810)
హిమవాన్వా మహాశైలః సముద్రో వా మహోదధిః।
మహత్త్వాన్నాన్వపద్యేతాం రోదస్యోరంతరం యథా॥ 12-126-13(69811)
ఆశాయాస్తపసి శ్రేష్ఠాస్తథా నాంతమహం గతః।
భవతాం విదితం సర్వం సర్వజ్ఞా హి తపోధనాః॥ 12-126-14(69812)
భవంతః సుమహాభాగాస్తస్మాత్పృచ్ఛామి సంశయం।
ఆశావాన్పురుషో యః స్యాదంతరిక్షమథాపి వా॥ 12-126-15(69813)
కింను జ్యాయస్తరం లోకే మహత్త్వే ప్రతిభాతి వః।
ఏతదిచ్ఛామి తత్త్వేన శ్రోతుం కిమిహ దుర్లభం॥ 12-126-16(69814)
యది గుహ్యం న వో నిత్యం తదా ప్రబ్రూత మా చిరం।
న హి గుహ్యతమం శ్రోతుమిచ్ఛామి ద్విజపుంగవాః॥ 12-126-17(69815)
భవత్తపోవిఘాతో వా యేన స్యాద్విరమే తతః।
యది వాఽస్తి కథాయోగో యోఽయం ప్రశ్నో మయేరితః॥ 12-126-18(69816)
ఏతత్కారణసామర్థ్యం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః।
భవంతోఽపి తపోనిత్యా బ్రూయురేతత్సమాహితాః॥ ॥ 12-126-19(69817)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి షఙ్వింశత్యధికశతతమోఽధ్యాయః॥ 126॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-126-5 హే భద్రముఖ॥
12-126-12 ఆశా మృగాశా॥
12-126-13 హిమవానుచ్చత్వేన మహోదధిర్వితతత్వేన చ గగనాంతం నాన్వపద్యేతాం।
తస్య తతోఽప్యుచ్చత్వాద్వితతత్వాచ్చ॥
12-126-15 ఆశావాన్ ఆశాయా మహత్త్వేన తద్వతోఽపి మహత్త్వమంతరిక్షవత్॥
12-126-17 యద్యగుహ్యం తపోనిత్యం మమ బ్రూతేహ మాచిరమితి థ.ద.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.